Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో 56 మంది తీవ్రవాదుల హతం

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో గత మూడు రోజులుగా సైనికులు సుమారు 56 మంది తీవ్రవాదులను హతమార్చారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ తీవ్రవాదులతో పాక్ సైనికులు పోరాడుతున్నారు.

తాజా పోరులో ఆరుగురు సైనికులు కూడా మృతి చెందారని పాకిస్థాన్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది.

ఈ ప్రాంతంలో జరుగుతున్న పోరుపై స్వతంత్ర నివేదికలు వచ్చే అవకాశం లేదు. పోరు జరుగుతున్న ప్రాంతంలోకి జర్నలిస్టులకు ప్రవేశం లేదు. స్వాత్ లోయకు సరిహద్దుల్లో ఉన్న దిగువ దీర్‌లోని మైదాన్ ప్రాంతంలో సైనిక దళాలు తాజాగా ఆపరేషన్ చేపట్టాయి.

ఆదివారం, సోమవారం జరిగిన తాజా ఆపరేషన్‌లో సైనికులు ఎక్కువ మంది తీవ్రవాదులను హతమార్చామని అధికారిక వర్గాలు తెలిపాయి. స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments