Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు యుద్ధనౌక అందజేసిన చైనా

Webdunia
పాకిస్థాన్‌కు చైనా మొదటి యుద్ధనౌకను అందజేసింది. మొత్తం నాలుగు యుద్ధనౌకలను పాకిస్థాన్‌కు అందజేసేందుకు చైనా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి నౌకను ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో పెట్టింది. ఎఫ్- 22పి అనే ఈ యుద్ధ నౌక పాకిస్థాన్ నావిక దళ అవసరాలకు ఉపయోగపడబోతుంది.

షాంఘైలోని జోన్‌గువా షిప్‌యార్డులో ఈ యుద్ధనౌకను నిర్మించారు. దీనిని గురువారం పాకిస్థాన్‌కు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2005లో పాకిస్థాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందాల్లో ఈ యుద్ధనౌకల కాంట్రాక్టులు కూడా ఉన్నాయి.

యాంటీ సబ్‌మెరైన్ హెలికాఫ్టర్లు, ఉపరితలం నుంచి ఉపరితలం మీద, ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలను ఈ యుద్ధ నౌకలో ఉపయోగించవచ్చు. ఎఫ్- 22పి యుద్ధ నౌక పాకిస్థాన్ నౌకా దళ పాఠవాన్ని పెంచడంతోపాటు, స్వదేశీ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని కూడా పటిష్టపరచనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments