Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియా హింసాకాండ: 300 మంది మృతి

Webdunia
ఉత్తర నైజీరియాలో ఇస్లామిక్ ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు చేపట్టిన హింసాత్మక చర్యల్లో మృతి చెందినవారి సంఖ్య బుధవారం 300పైకి చేరింది. ఇదిలా ఉంటే ఈ హింసాకాండ కారణంగా వేలాది మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇస్లామిక్ తాలిబాన్ వర్గాన్ని అణిచివేసేందుకు దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఉత్తర నైజీరియాలోని మైదుగురి నగరంలో నైజీరియా తాలిబాన్లతో భద్రతా సిబ్బంది పోరాడుతున్నారు. నైజీరియా తాలిబాన్లు చేపట్టిన "ఒన్స్ అండ్ ఫర్ ఆల్" ఉద్యమాన్ని అణిచివేయాలని దేశ అధ్యక్షుడు ఉమరు యార్‌అదువా ఆదేశాలు జారీ చేయడంతో సైన్యం రంగంలోకి దిగింది.

తాలిబాన్ల నిర్మాణాత్మక ఉద్యమాన్ని అడ్డుకునే చర్యలతో పెద్దఎత్తున హింసాకాండ జరుగుతోంది. ఈ హింసాకాండ యోబే రాష్ట్రానికి కూడా విస్తరించింది. ఇక్కడ పోలీసులతో బుధవారం ఇస్లామిక్ వర్గం ఘర్షణలకు దిగడంతో 43 మంది మృతి చెందారు. మైదుగురిలోని పెద్దఎత్తున పోరు జరుగుతోంది. తీవ్రవాదుల స్థావరాలపై మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తున్నట్లు సైనికాధికారులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments