Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరిక!!

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2011 (10:37 IST)
నేపాల్ ప్రభుత్వానికి మావోయిస్టులు తాజాగా మరో హెచ్చరిక చేశారు. నిర్ణీత సమయంలోగా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించారు. మరోవైపు ప్రభుత్వం గద్దెదిగి ఏకాభిప్రాయ సాధన ద్వారా జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని ప్రధాన విపక్షం నేపాలీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో నేపాల్ ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.

మంత్రివర్గాన్ని సోమవారం సాయంత్రం లోగా పునర్‌వ్యవస్థీకరించాలన్నారు. తమ పార్టీకి చెందిన పలువురికి మంత్రివర్గంలో చోటుకల్పించాలని మావోయిస్టులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రధాని తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి దీనానాథ్ శర్మ ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments