Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భూకంపం: 12 మంది మృతి

Webdunia
పశ్చిమ నేపాల్‌లోని మస్తామాండో గ్రామంలో మంగళవారంనాడు భూకంపం సంభవించింది. దీంతో 12 మంది మృతి చెందగా 11 ఇండ్లు ధ్వంసమయ్యాయి.

ఖాట్మండ్‌ నుంచి దాదాపు 525 కిలోమీటర్ల దూరంలోనున్న డాడేలధురా జిల్లాలో భూమి కంపించిందని, ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా దాదాపు 11 గృహాలు దెబ్బతిన్నట్లు స్థానిక పోలీసు ఉన్నతాధికారి చక్రబహాదుర్ సింగ్ తెలిపారు.

కూలిపోయిన భవనాలలోంచి ఇప్పటి వరకు ఐదు శవాలను వెలికి తీసామని మిగిలిన మృతదేహాలను వెలికి తీయాల్సి వుందని ఆయన వివరించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత భూకంపం సంభవించిందని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments