Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌కు పెరిగిన భారత పర్యాటకుల సంఖ్య

Webdunia
నేపాల్‌కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ హిమాలయ దేశాన్ని 2010లో ఆరు లక్షలకు పైగా భారతీయులు సందర్శించారు. 2009తో పోలిస్తే ఈ గణాంకాలు 70 శాతం అదనం.

నేపాల్‌ను వాయు మార్గంలో సందర్శించే భారత పర్యాటకుల కంటే రోడ్డు మార్గంలో పర్యటించే వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది భూమార్గం ద్వారా ఐదు లక్షల మంది భారతీయులు నేపాల్‌లో పర్యటించగా లక్ష మంది మాత్రమే విమానమార్గంలో సందర్శించినట్లు నేపాల్ టూరిజమ్ బోర్డు వెల్లడించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కోసం గానూ 2011ను నేపాల్ పర్యాటక ఏడాదిగా ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?