Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ప్రారంభం కానున్న నామ్‌ సదస్సు

Webdunia
ప్రపంచవ్యాప్తంగానెలకొన్న ఆర్థిక సంక్షోభం, పెరిగిపోతున్న ఉగ్రవాదం ప్రధాన ఎజెండాగా బుధవారం నుంచి అలీనోద్యమ (నామ్‌) సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈజిప్టులో జరగనున్న ఈ సమావేశాలకు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరవుతున్నారు.

రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో 118 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు తదితర ఆర్థిక సంస్థల్లో తీసుకోవలసిన సంస్కరణలపై ఈ దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రస్తుత పరిణామాలు ఆటంకంగా పరిణమించిన పలు అంశాలపై ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ కీలకోపన్యాసం చేయనున్నారు.

అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచేందుకు తీసుకోవాల్సిన స్వల్వకాలిక, ధీర్ఘకాలిక ప్రణాళికలకు తీసుకోవలసిన చర్యలను కూడా ఆయన ఈ సందర్భంగా సూచించే అవకాశాలున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments