Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషేధిత తీవ్రవాద సంస్థ హుజీ ఛీఫ్‌ను అరెస్ట్ చేసిన బంగ్లా

Webdunia
నిషేధిత తీవ్రవాద సంస్థ హర్కతుల్ జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) ఛీఫ్ మౌలానా యాహియాను బంగ్లాదేశ్ భద్రతా దళాలు గురువారం అరెస్ట్ చేశాయి. కేంద్ర కిషోర్‌గంజ్ జిల్లాలో మౌలానాతో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకొంది.

యాహియాను అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ యాంటీ క్రైమ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్‌ ఇంటలిజెన్స్ వింగ్ ఛీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ జియవుల్ అసన్ ధృవీకరించారు. ఈ ముగ్గురు ఒక ప్యాసెంజర్ బస్‌లో కిషన్‌గంజ్‌కు వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. అరెస్ట్ అయిన ఇద్దరు హుజీ కార్యకర్తలను మొహమ్మద్ బహౌద్దీన్ (22), యార్ మొహమ్మద్ (50)లుగా గుర్తించారు. యాహియా అరాకన్ ముస్లీంల కోసం ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్‌లలో పోరాడుతున్నట్లు బంగ్లాదేశ్ భద్రతా దళాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments