Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం: పులికి పాలు పట్టించొచ్చు.... సింహం జూలుతో జడేయొచ్చు.. !

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2013 (09:46 IST)
పులిని దగ్గరగా చూడాలంటే చూడొచ్చు... పులితో ఫోటో దిగాలంటే కాస్త రిస్క్ అయినా ఫర్వాలేదు.. అదే చనువిచ్చింది కదా అని ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది అన్న జూనియర్ డైలాగ్ ఇండియాలో అక్షర సత్యం. కానీ అర్జెంటినాలో మాత్రం ఈ డైలాగ్ తప్పవుతుంది.

PR
అర్జెంటీనాలోని బ్యూనస్‌ఎయిర్స్‌లో ఉన్న లూజాన్ జూకి వెళితే.. పులిని పలకరించి.. పక్కన నిలబడి ఫొటో తీయించుకోవచ్చు! అలాగే సింహం జూలుతో జడేయొచ్చు! సాధారణంగా జూకెళితే.. జంతువులను బోనులో చూడటమే మనకు అలవాటు. ఇక్కడ బోనులోకి వెళ్లి మరీ చూడొచ్చు. పులికి పాలు పట్టవచ్చు.. సింహంతో కలిసి స్మైలివ్వవచ్చు.

PR
ముచ్చటపడితే.. వాటిపైకి ఎక్కి స్వారీ కూడా చేయవచ్చు. క్రూర జంతువులతో పరాచికాలా అని మీరు అనుకోవచ్చు. కానీ 1994లో ఈ జూ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివర కూ ఓ చిన్న ప్రమాదం కూడా జరగలేదు. అందుకు కారణం.. చిన్నప్పటి నుంచి వాటిని తాము పెంచే తీరేనని జూ క్యూరేటర్ చెబుతున్నారు. మనుషులతో కలివిడిగా ఉండేలా వాటిని తాము తీర్చిదిద్దుతామన్నారు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments