Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్ ఇరాక్‌లో ట్రక్కు బాంబు పేలి 25 మంది మృతి

Webdunia
ఉత్తర ఇరాక్‌లో శనివారం ట్రక్కులో అమర్చిన బాంబులు పేలి కనీసం 25 మంది మృత్యువాత పడ్డారు. మరో డజను మంది గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన నుంచి ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుడు జరగడం గమనార్హం.

కర్‌కుక్ అనే ప్రాంతంలో షియా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే అమెరికా దళాలు ఉపసంహరణ జరుగుతుందని ఇరాక్ ప్రధాని భావిస్తున్న తరుణంలో ఈ పేలుడు జరగింది.

దీనిపై బోలీసు బ్రిగ్ జనరల్ సర్హాత్ ఖాదర్ మాట్లాడుతూ.. తాజా ప్రాంతంలోని మసీదుకు ప్రార్థనల కోసం వెళుతుండగా, ట్రక్కులో అమర్చిన బాంబులు పేలాయని చెప్పారు. ఈ పేలుడు ధాటికి ఎనిమిది గృహాలు కూడా ధ్వంసమయ్యాయని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments