Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామ్‌లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్

Webdunia
కాశ్మీర్ వివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈజిప్టులో జరుగుతున్న అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సును వేదికగా చేసుకుంది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు కాశ్మీర్ వివాదానికి పరిష్కారం ముఖ్యమని పాకిస్థాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. భారత్‌తో ఈ వివాదం పరిష్కారం దిశగా ముందడుగు కూడా పడిందని పేర్కొంది.

దక్షిణాసియా ప్రాంతంలో శాశ్విత శాంతి స్థాపన సాధ్యమేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. జమ్ము- కాశ్మీర్‌తోసహా ఈ ప్రాంతంలో నెలకొనివున్న సుదీర్ఘ వివాదాలను పరిష్కరించడం ద్వారా శాంతి స్థాపన సాధ్యపడుతుందని గిలానీ అభిప్రాయపడ్డారు.

భారత్- పాక్ సంబంధాలను ఇటీవల కొంత ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 1.5 బిలియన్ల మంది ప్రజలకు శాంతిని అందించడం, వారికి ఎంతో విలువైన కానుక అవుతుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments