Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో చైనాలో పర్యటించనున్న ఒబామా

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2009 (15:19 IST)
File
FILE
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బరాక్ ఒబామా వచ్చే నవంబరు నెల మధ్యలో చైనాలో తొలిసారి అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని చైనాలోని అమెరికా రాయబారి జాన్ హంత్స్‌మెన్ శనివారం బీజింగ్‌లో వెల్లడించారు. ఒబామా పర్యటనతో అమెరికా-చైనాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ యేడాది ఆఖరులో చైనా ప్రభుత్వ అధినేతలతో పాటు.. ఉన్నతాధికారులతో ఒబామా భేటీ అవుతారని, ఈ సమావేశానంతరం అమెరికా-చైనా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, ఉతాహ్ మాజీ గవర్నర్‌గా విధులు నిర్వహించిన జాన్ హంత్స్‌మెన్‌‌ను చైనా రాయబారిగా నియమించేందుకు సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. కాగా, ఆయన శనివారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments