Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదుల దాడిలో గాయపడ్డ పాకిస్థాన్ మంత్రి

Webdunia
వాయువ్య పాకిస్థాన్‌లో సోమవారం ఒక ప్రొవిన్షియల్ మంత్రి కాన్వాయ్‌పై తాలిబాన్ తీవ్రవాదులు జరిపిన దాడిలో మంత్రితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఖైబర్-పఖ్తున్ఖవా ప్రావిన్స్ విద్యామంత్రి సర్దార్ బాబక్ హుస్సేన్‌ కారుపై బ్యూనర్ జిల్లాలో గత రాత్రి దాడి చేసిన తీవ్రవాదులు కాల్పులు కూడా జరిపారు. గాయపడ్డ మంత్రిని హాస్పిటల్‌కు తరలించారు. అవామీ నేషనల్ పార్టీ సీనియర్ నాయకుడైన బాబక్ చేయి, భుజానికి గాయమైంది. గత కొన్ని సంవత్సరాలుగా తాలిబాన్లు అవామీ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు.

తీవ్రవాదుల దాడులు, తెగల మధ్య కలహాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతున్నది. కొన్ని నెలలుగా పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో తెగల మధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది మృత్యువాత పడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments