Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లను ముట్టడించండి: ముషారఫ్

Webdunia
FILE
పాకిస్థాన్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న తాలిబన్లను ఎదుర్కొనేందుకు నలువైపులనుంచి ముట్టడించాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు.

పాక్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అల్‌ఖైదా తీవ్రవాదులను బలవంతంగా అంతమొందించాల్సిన అవసరం ఉందని, దీంతోపాటు తాలిబన్లను ఎదుర్కొనేందుకు వారిని నలువైపులనుంచి పాక్‌ సైన్యం, రాజకీయంగా, సామాజికపరంగా వారిని ముట్టడించాలని ఆయన శుక్రవారం అర్ధరాత్రి పాక్ ప్రభుత్వానికి సూచించారు.

సివోక్స్ ఫాల్స్‌లోనున్న ఆగస్టానా కాలేజ్‌లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ... తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, దీనికంటూ ఎవ్వరూ కమాండర్, నడిపే అగ్రనాయకుడు ఎవ్వరూ లేరని ఆయన అన్నారు. తాలిబన్లను అంతమొందిస్తే మొత్తం ఉగ్రవాదం పరిసమాప్తమౌతుందని ఆయన తెలిపారు. దీంతో ఉగ్రవాద సమస్య తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికాకు ఈ సందర్భంగా ఆయన తన మద్దతు తెలిపారు. ముషారఫ్ పాకిస్థాన్‌లో తన పదవీ త్యాగం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బౌద్ధిక సంస్థలలో, విశ్వవిద్యాలయాల్లో అనేక ఉపన్యాసాలిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments