Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళుల పునరావాసంపై దృష్టిపెట్టాలి: భారత్

Webdunia
శ్రీలంకలో ఇటీవల ముగిసిన అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయులైన మూడు లక్షల మంది తమిళ పౌరులకు సాధ్యమైనంత త్వరగా పునరావాసం కల్పించడంపై ఆ దేశ ప్రభుత్వం దృష్టిపెట్టాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ కోరారు. పుకెట్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో భాగంగా శ్రీలంక ప్రభుత్వంతో ఇదే అంశంపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.

థాయ్‌లాండ్‌లోని పుకెట్ నగరంలో జరిగే అంతర్జాతీయ సదస్సులో భాగంగా శ్రీలంక విదేశాంగ మంత్రి రోహితా బోగోల్లగామాతో ఎస్ఎం కృష్ణ భేటీ కానున్నారు.

ఈ సమావేశం నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. తమిళ పౌరుల పునరావాసం తన చర్చల్లో ప్రధాన అజెండా కానుందన్నారు. తమిళ పౌరులకు 180 రోజుల్లోగా పునరావాసం కల్పిస్తామని శ్రీలంక ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని తెలిపారు. తమిళుల పునరావాస కార్యక్రమాల్లో శ్రీలంక ప్రభుత్వ యంత్రాంగానికి సాయం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments