Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్సన్ శవపరీక్ష నివేదికలో మరింత ఆలస్యం

Webdunia
దివంగత పాప్ సంగీత సామ్రాట్ మైఖేల్ జాక్సన్ మృతికి సంబంధించిన శవపరీక్ష నివేదిక వెలువడేందుకు మరింతకాలం పట్టనుంది.

ప్రముఖ పాప్ సంగీతజ్ఞుడు మైఖేల్ జాక్సన్ శవపరీక్ష నివేదిక అందేందుకు మరో రెండు వారాలు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. జాక్సన్ గత నెల 25న దివంగతులైనారు.

జాక్సన్ శవపరీక్ష నివేదిక అందేందుకు మరింతకాలం పట్టవచ్చని వైద్యులు తెలిపినట్లు లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ కార్నర్ కార్యాలయం తెలిపిందని ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది.

ఇదిలావుండగా జాక్సన్ మృతి గుండెపోటు కారణంగానే జరిగిందని వైద్యులు తొలినుంచి చెపుతూవస్తున్నారు.

కాగా అతని మృతికి కారణాలు కేవలం అతనికి అత్యధికమైన డోసులో మాదక ద్రవ్యాలు ఇచ్చివుంటారని అతని సోదరి చెప్పడం గమనార్హం.

ఏది ఏమైనప్పటికీ శవపరీక్ష నివేదిక అందితేగాని అసలు విషయం బయటపడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments