Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ మాజీ ఆర్థిక మంత్రి నకగవా మృతి: పోలీసులు

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2009 (12:48 IST)
జపాన్ మాజీ ఆర్థిక మంత్రి నకగవా మృతి చెందినట్టు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను మాత్రం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 56 సంవత్సరాల న్యాయ నిపుణుడు తన ఇంటిలోని పడకగదిలో శవంగా పడివున్నట్టు టోక్యో పోలీసు ప్రతినిధి తెలిపారు.

గత ఫిబ్రవరి నెలలో జరిగిన జి-7 న్యూస్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆయన చేత బలవంతంగా మద్యం తాగించారని, అందువల్ల ఆయన మరణించినట్టు పోలీసులు చెప్పారు. నకగవా శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కోడో న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. లిబెరల్ డెమొక్రటిక్ పార్టీకి నకగవా రాజీనామా చేయడం మాజీ ప్రధాని తరో అసోకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించింది.

ఇది ఆగస్టు 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో చూపించింది. చివరకు పార్లమెంట్ లోయర్ హౌస్‌కు పోటీ చేసిన నకగవా కూడా ఓడిపోవడం గమనార్హం. టోక్యో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నకగవా.. తన 30వ యేటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి అధికబరువు కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో నకగవా రాజకీయ ప్రవేశం చేయక తప్పలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments