Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్ రాజీనామా

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2011 (13:53 IST)
జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జపాన్ ఐదు సంవత్సరాల్లో ఆరో ప్రధానిని చూడనుంది. మార్చిలో సంభవించిన భారీ భూకంపం, సునామీలు వాటి అనంతరం ఏర్పడ్డ అణు సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోవడంలో నొవొటో కన్ విఫలమయినందున రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీలోని కొందరు సభ్యులు కొంతకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నారు.

ఆగస్ట్ 29న జరిగే ఓటింగ్‌లో అధికార జపాన్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఆరుగురు రాజకీయనాయకులు కన్ స్థానం కోసం పోటీపడుతున్నారు. మాజీ విదేశాంగ సీజీ మయిహర, ఆర్ధిక మంత్రి యెషిహికో నొడాలు కూడా రేసులో ఉన్నారు. ఈ ఓటింగ్‌లో గెలిచిన వారు పార్లమెంట్ దిగువ సభలో పార్టీ మెజారిటీకి అనుగుణంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments