Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకార్తా బాంబర్ల ఊహాచిత్రాల విడుదల

Webdunia
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల రెండు లగ్జరీ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఆత్మాహుతి దళ సభ్యుల ఊహాచిత్రాలను అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. జకార్తాలోని ప్రధాన వ్యాపార కేంద్రంలో ఉన్న జేడబ్ల్యూ మారియట్, రిట్జ్- కార్ల్‌టన్ లగ్జరీ హోటళ్లలో ఐదు నిమిషాల తేడాతో శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను ఇండోనేషియా అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. దాడులకు జెమాహ్ ఇస్లామియా అనే తీవ్రవాద సంస్థ కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

ఇండోనేషియాలో గతంలోనూ ఈ తీవ్రవాద ముస్లిం గ్రూపు దాడులు చేసింది. రెండు హోటళ్లపై జరిగిన ఆత్మాహుతి దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇద్దరు అనుమానితుల తలభాగాలను ఆధారంగా చేసుకొని ఊహాచిత్రాలు తయారు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments