Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భూకంపం: లక్ష గృహాలు ధ్వంసం

Webdunia
శనివారం, 11 జులై 2009 (09:29 IST)
చైనాలో మరోమారు భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం పెద్దగా లేకపోగా, ఒక్కరు మాత్రం మృతి చెందారు. అయితే, ఆస్తినష్టం మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. శిథిలాల కింద చిక్కుకుని 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

నైరుతి చైనాలోని యువాన్‌ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించినట్టు చైనా అధికార వార్తా సంస్థ జిన్హూవా శుక్రవారం వెల్లడించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. సుమారు వెయ్యి మందికి పైగా సైనికులు, పోలీసు అధికారులు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైవున్నట్టు తెలిపింది.

పక్కనేవున్న సిచువాన్‌ ప్రావిన్స్‌ నుంచి వందలాది ప్రజలు తరలి వచ్చి భూకంప బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, యాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో భూకంపం దాటికి 18 వేలకు పైగా గృహాలు పూర్తిగా కూలిపోగా, 75 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments