Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పర్యటిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి రబ్బానీ ఖర్

Webdunia
చైనా రాజధాని బీజింగ్‌కు మంగళవారం రాత్రి చేరుకొన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ బుధవారం చైనా విదేశాంగ మంత్రి యాంగ్‌ జీఛీతో ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.

రక్షణ, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో పాకిస్థాన్, చైనాలు‌ దృడమైన బంధాన్ని కలిగివున్నాయని తన పర్యటన సందర్భంగా 34 ఏళ్ల ఖర్ పేర్కొన్నారు. తాము చైనాతో వ్యూహాత్మక సంబంధాలను కలిగివున్నట్లు ఆమె చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇతర దేశాలతో సంబంధాలకు ఆటంకం కాదని ఈ పాకిస్థాన్ తొలి మహిళా విదేశాంగమంత్రి పేర్కొన్నారు.

పాకిస్థాన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. రానున్న వారాల్లో జింజియాంగ్‌లో జరిగే వాణిజ్య సదస్సులో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాల్గొనడానికి ముందు రబ్బానీ ఖర్ చైనాలో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా నియమించబడిన తర్వాత హీనా రబ్బానీ ఖర్ తొలుత భారత్‌లో పర్యటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments