Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పర్యటించనున్న పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2011 (16:42 IST)
ఒక ప్రదర్శనలో పాల్గొనేందుకు గానూ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్న పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ ఉపప్రధానితో సమావేశం కానున్నారు. విదేశాంగమంత్రి హీనా రబ్బానీ ఖర్ ప్రస్తుత చైనా పర్యటన ముగిసిన వెంటనే జర్దారీ కూడా చైనాలో పర్యటించనున్నారు.

జర్దారీ ఉరుంకీలో చైనా ఉపప్రధాని లీ కెక్వంగ్‌తో భేటీ అవుతారని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తెహ్మినా జాంజ్వా గురువారం వెల్లడించారు. చైనా-యురేసియా ప్రదర్శన ఉరుంకీలో జరుగనుంది. జర్దారీ ఉరుంకీలో చైనా కార్పోరేట్ రంగ అధిపతులను కూడా కలుస్తారని ఆమె తెలిపారు. చైనాతో పాటు యురేసియాతో వాణిజ్యాన్ని పెంచే భాగంగా అధ్యక్షుడు జర్దారీ చైనా పర్యటన జరుగుతుందని ఒక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జర్దారీ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తజికిస్థాన్‌లో కూడా పర్యటిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments