Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రియాశీలకంగా ఎల్టీటీఈ అంతర్జాతీయ నెట్‌వర్క్

Webdunia
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈని దేశంలో పూర్తిగా అణిచివేసినప్పటికీ, శ్రీలంక ప్రభుత్వం దాని అంతర్జాతీయ నెట్‌వర్క్ విషయంలో ఆందోళన చెందుతోంది. దీనికి కారణం ఎల్టీటీఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ ఇప్పటికీ క్రియాశీలకంగా ఉండటమే. ఎల్టీటీఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ యూరప్‌లో పనిచేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది.

దీనితో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తాజాగా శ్రీలంక ప్రభుత్వం యూరోపియన్ యూనియన్‌ను కోరింది. ఎల్టీటీఈ మిలిటరీ సామర్థ్యం పూర్తిగా నాశనమైనప్పటికీ, దాని అంతర్జాతీయ నెట్‌వర్క్ ముఖ్యంగా యూరప్‌లో క్రియాశీలకంగా ఉందని బెల్జియంలో శ్రీలంక దౌత్యాధికారి రవినాథ ఆర్యసిన్హా తెలిపారు.

యూరోపియన్ యూనియన్ దీనికి సంబంధించినవారిపై సత్వర చర్యలు తీసుకోకుంటే, ఎల్టీటీఈ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని యూరోపియన్ పార్లమెంట్ సభ్యులకు ఆర్యసిన్హా తెలియజేశారు. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పౌరులు తమ దేశ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments