Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిర్గీజ్ అధ్యక్షుడిగా బాకియెవ్ తిరిగి ఎన్నిక

Webdunia
కిర్గీజ్‌స్థాన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడి కుర్మాన్‌బెక్ బాకియెవ్ తిరుగులేని విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో బాకియెవ్ ప్రత్యర్థులపై అఖండ మెజారిటీతో విజయం సాధించినట్లు ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోవారం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని యూరోపియన్ పరిశీలకులు వాదిస్తున్నారు.

బాకియెవ్ కిర్గీజ్‌స్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ఇది రెండోసారి. ఆయనకు గత గురువారం జరిగిన ఎన్నికల్లో 76.12 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ఫలితాలను కిర్గిజ్‌స్థాన్ ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అల్మాజ్‌బెక్ అతామ్‌బాయెవ్‌కు 8.41 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఎన్నికల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన తాజా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. అయితే ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని, అవి చెల్లుబాటు అవతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదయింది. ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్ష పగ్గాలను బాకియెవ్ తిరిగి చేపట్టనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments