Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌కు ఐఎస్ఐ దూరంగా ఉండాలి: యూఎస్

Webdunia
కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) దూరంగా ఉండాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఐఎస్ఐ తన వ్యూహాలను మార్చుకోవాలని కోరింది. ఈ విషయంపై అమెరికా యంత్రాంగం పాకిస్థాన్ నాయకత్వంతో చర్చలు జరుపుతోందని ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ తెలిపారు.

కాశ్మీర్‌‍లో తీవ్రవాద సంస్థలకు ఐఎస్ఐ మద్దతు ఇస్తోందని, అదే విధంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాల్లో (ఎఫ్ఏటీఏ)లోనూ ఐఎస్ఐ ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ముల్లెన్ వివరించారు. ఐఎస్ఐ ఈ వ్యూహాత్మక కార్యకలాపాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ ఛానల్‌తో చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments