Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీరే ప్రధానాంశం కానక్కర్లేదు: ఒబామా

Webdunia
ఆదివారం, 21 జూన్ 2009 (12:53 IST)
FileFILE
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు కాశ్మీరే కీలకాంశం కానక్కర్లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్థాన్‌లు తమకు మంచి మిత్రదేశాలని ఆయన ఒక ప్రవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలపై ఆయన మాట్లాడారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని, అయితే, తమవంతు సాయం చేస్తామని ఆయన చెప్పారు. ఉగ్రవాదంపై సాగిస్తున్న యుద్ధం కోసమే పాకిస్థాన్‌కు తాము ఆర్థిక సాయం అందిస్తున్నామని ఒబామా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments