Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో ప్రజ్వరిల్లిన హింస: 30 మంది మృతి

Webdunia
పాకిస్థాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో హింస నానాటికీ ప్రజ్వరిల్లుతోంది. తాజాగా రాజుకున్న హింసాకాండలో 30 మంది వరకు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దీర్ఘకాలం కొనసాగిన రాజకీయ వివాదాలు, జాతి విద్వేషాలు ఇప్పుడు ముఠా ఘర్షణలుగా మారి హింసాగ్నిని రాజేస్తున్నాయని గురువారం పోలీసులు అంగీకరించారు. లయారీ పాత జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో తాజాగా ముఠా ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్టు తెలిపారు.

ఇలా ఘర్షణలు జరిగే ప్రాంతం అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ ప్రాతినిథ్యం వహించే పీపీపీకి బాగా పట్టున్న ప్రాంతం కావడం విశేషం. ఇదే ప్రాంతం నుంచి క్రిమినల్‌ ముఠాలు తమ అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మాదకద్రవ్యాలు, మానవ రవాణాలు గ్యాంగ్‌వార్‌కు మూలంగా అధికారులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments