Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డ పట్ల నిర్లక్ష్యం: ఆస్ట్రేలియా మహిళకు జైలుశిక్ష!

Webdunia
కన్నబిడ్డను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా, ఆ చిన్నారి సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన ఒక మహిళకు ఆస్ట్రేలియా కోర్టు ఆరేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దక్షిణ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు జడ్జి క్రిస్ కౌరకిస్ ఈ శిక్షను ఖరారు చేశారు. నవ మాసాలు మోసి కన్న బిడ్డ పెంపకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ఈ చిన్నారిని ప్రతి రోజూ కొడుతూ చిత్ర హింసలకు గురి చేసేందని ప్రాసిక్యూటర్ జిమ్ పీర్సె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని 2008 జూన్‌లో గుర్తించి ఆ చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, చిన్నారి ప్యాకెట్ మనీ ఖర్చులను కూడా సిగరెట్లు, ఇతర వ్యసనాలకు ఖర్చు చేసేదని ప్రాసిక్యూటర్ తెలిపారు. దీంతో ఆ మహిళకు వివిధ సెక్షన్ల కింద ఆరేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments