Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో బాంబుః అల్‌ఖైదా కొత్త ప్రయోగం

Webdunia
తన ఆత్మాహుతి దళాల కడుపు లోపల బాంబులు ఉంచి విమానాశ్రయాల వద్ద, భద్రతా దళాల కార్యాలయాల వద్ద పేలుళ్ళు జరిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంలో అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అగ్రగామిగావుంది. అత్మాహుతి దాడులతో ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆత్మాహుతి దళాలకు చెందిన వ్యక్తుల కడుపుల్లో బాంబులువుంచి పేలుళ్ళకు పాల్పడేందుకు సన్నాహాలు చేస్తోందని అల్‌ఖైదా, తాలిబన్ వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించిన రిచర్డ్ బారేట్ పేర్కొన్నట్లు సండే టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

తాను హెచ్చరించడం లేదని, కాని ఇది ఓ హెచ్చరికలాంటిదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అల్‌ఖైదా సామర్థ్యం గతంలోకన్నా చాలా తగ్గిపోయిందని, కాని ఇకపై ఆ ఉగ్రవాద సంస్థ ఇలాంటి మరిన్ని దాడులు చేసేందుకు పూనుకోనుందని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments