Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒసామా సోదరుడు థాబెత్ బిన్ లాడెన్ మృతి

Webdunia
ప్రపంచానికి అత్యంత వాంటెడ్ ఉగ్రవాది అయిన ఒసామాబిన్ లాడెన్‌కు చెందిన 54మంది సోదరులలో థాబెత్ బిన్ లాడెన్ మృతి చెందాడు.

ఒసామా బిన్ లాడెన్ సోదరుడు థాబెత్ బిన్ లాడెన్ మృతి చెందినట్లు ఒసామా కుటుంబీకులు ఆదివారంనాడు అల్-రియాద్ వార్తాపత్రికకు తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది. లాడెన్ కుటుంబీకులు ఇంతకు మించి మరే సమాచారం అందివ్వలేదని ఆ పత్రిక వెల్లడించింది.

ఇదిలావుండగా థాబెత్ బిన్ లాడెన్ మృతిని అధికారులు ధృవీకరించలేదు. స్థానిక మీడియా కథనాన్ననుసరించి లాడెన్ కుటుంబ సభ్యులు థాబెన్‌ శవాన్ని నిన్న మధ్యాహ్నం మక్కాలో అంత్యక్రియలు చేశారు.

కాగా ఒసామా తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్‌కు చెందిన 54 మంది పుత్రులలో ఒకరు థాబెత్ బిన్ లాడెన్ అని ఆ పత్రిక పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments