Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌టీటీఈ తీవ్రవాదులు 21మంది మృతి

Webdunia
శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో ఎల్‌టీటీఈని అంతమొందించడానికి శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈ దళాలకు చెందిన మిగిలిన స్థావరాలపై దాడులకు పాల్పడుతూ ముందుకు దూసుకు వెళుతున్న సందర్భంలో దాదాపు 21మంది తమిళ విద్రోహులు మృతి చెందారు.

ముల్లైతీవు అడవులలోని అమాపలావనపోక్కనయీలో ఎల్‌టీటీఈకి సైన్యానికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఇందులో ఎల్‌టీటీఈ దళాలకు చాలా నష్టం సంభవించినట్లు మీడియా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ(ఎమ్‌సీఎన్ఎస్) వెల్లడించింది.

పుదుకుదియిరిప్పూ క్షేత్రంలో గురువారంనాడు జరిగిన ఈ భీకర పోరాటంలో ఎల్‌టీటీఈకి చెందిన నాలుగు శవాలను అలాగే వారినుండి మందుగుండు సామగ్రిని తాము స్వాధీనం చేసుకున్నట్లు సైనిక దళాలు తెలిపాయి. ఎల్‌టీటీఈ దళాలపై జరిగిన యుద్ధంలో వారికి చాలా నష్టం సంభవించినట్లు రక్షణ శాఖ తెలిపింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments