Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలిజబెత్ రాణి భద్రతా సిబ్బందిలో సిక్కులు

Webdunia
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 భద్రతా యంత్రాంగంలో ఇద్దరు సిక్కులు చోటు దక్కించుకున్నారు. సిక్కులు బ్రిటన్ రాయల్స్ గార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. సిమ్రాన్‌జిత్ సింగ్ (26) బ్రిటన్ రాణి, ఆమె ఆభరణాల భద్రతా విధుల్లో పాల్గొన్న తొలి సిక్కుగా నిలిచారు.

మరో సిక్కు యువకుడు సర్వజీత్ సింగ్ (28) కూడా బ్రిటన్ రాణి భద్రతా సిబ్బందిలో ఉన్నారు. వీరిద్దరూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సిమ్రాన్‌జీత్ సింగ్ ఇప్పుడు బకింగ్‌హామ్ ప్యాలస్ వద్ద విల్ట్‌షైర్‌లో ఉన్న 21వ సిగ్నల్ రిజిమెంట్‌లో ఉన్నారు. సుఫోల్క్‌లోని ఆర్మీ ఎయిర్ కార్ప్స్ మూడో రెజిమెంట్‌లో సర్వజీత్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments