Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం: అమెరికా

Webdunia
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గమని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇటీవల రష్యా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ జర్దారీ, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మధ్య నిర్మాణాత్మక సమావేశం జరిగిందని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడానికి చర్చలు ఎంతో ముఖ్యమని వైట్‌హోస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి మైక్ హామెర్ పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరతకు భారత్- పాక్ చర్చలు కీలకమన్నారు. రష్యాలో ఇరుదేశాల అగ్రనేతల మధ్య సమావేశం జరగడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారు ఈ చర్చలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

రష్యాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా జర్దారీ, మన్మోహన్ సింగ్ మధ్య సమావేశమయ్యారు. గత ఏడాది నవంబరులో ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ముంబయి దాడుల తరువాత ఇరుదేశాల అగ్రనేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments