Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు వీఆర్ఎస్ ఉండదు : జపాన్

Webdunia
జపాన్ దేశంలోని ఉద్యోగులకు 60 సంవత్సరాలకు మునుపు స్వతంత్రంగా రిటైర్‌మెంట్ అయ్యే అవకాశం లేకుండే చేసేందుకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన పార్టీ గతంలో ఎన్నికలలో చేసిన వాగ్దానం మేరకు ఆ పార్టీ ప్రస్తుతం దేశంలోని ఉద్యోగులను అరవై సంవత్సరాలకు ముందు రిటైర్‌మెంట్ ఇచ్చేందుకు తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించనుంది.

అక్కడ రిటైర్‌మెంట్ వయసు అరవై సంవత్సరాలుగా ఉంది. కాని కొందరు ప్రభుత్వోద్యోగులు ముందుగానే రిటైర్ అయ్యేందుకుగాను వీఆర్ఎస్ తీసుకుని తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వపు పనిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వీఆర్ఎస్ అమలును నిలిపివేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments