Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదాన్ని ఇక సహించబోము: ఖురేషి

Webdunia
తమ దేశంలో ఇకపై ఉగ్రవాదాన్ని సహించేది లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి షాహ్ ముహమ్మద్ ఖురేషీ తెలిపారు.

ప్రస్తుతం తమ దేశంలో వేళ్ళూనుకునివున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించివేస్తామని, ఇకపై ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఇక చూస్తూ ఊరుకోదని, మత ఛాందసవాదుల కార్యకలాపాలలో తమ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని, ఇకపై ఇలాంటి వెసలుబాటు ఉండదని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పేరిట తీవ్రవాదులు ప్రజలను హతమారుస్తున్నారని, ఇలాంటివాటిని ఇకపై సహించేది లేదని ఆయన ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments