Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు ముబారక్‌కు కేన్సర్ లేదు!!

Webdunia
ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు ఎలాంటి కేన్సర్ లేదని ఆ దేశానికి చెందిన అల్ అహ్రామ్ పత్రిక వెల్లడించింది. స్వదేశంలో చెలరేగిన ప్రజా తిరుగుబాటులో 800 మంది నిరసనకారులను కాల్చిచంపిన ఘనటనలో ముబాకర్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈయనకు కేన్సర్ వ్యాధి ఉందని ఆయన లాయర్లు ఆరోపణలు వాదిస్తున్నారు.

వీటిని ఖండించే విధంగా ఆ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ముబారక్‌కు కేన్సర్ ఉందంటూ ఆయన లాయర్లు చేస్తున్న వాదనలను ఈ పత్రిక ఖండించింది. అన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయనకు కేన్సర్ లేదని వైద్యులు తెలిపినట్లు అల్ అహ్రమ్ పేర్కొంది.

అయితే, ముబారక్ హృద్రోగంతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు పత్రిక పేర్కొంది. అయితే రెండు మూడు రోజుల్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలు సుమారు 800మంది నిరసనకారులను కాల్చి చంపించిన ఘటనలోను ముబారక్ కోర్టు విచారణనెదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments