Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌తో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే: యూఎస్

Webdunia
అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ ఇరాన్‌‍తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ఆ దేస విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తమను శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలతో చర్చలు జరిపేందుకు అమెరికా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే దీనిని బలహీనతగా పరిగణించరాదని హిల్లరీ క్లింటన్ హెచ్చరించారు.

చర్చలకు తాము సముఖత వ్యక్తం చేయడం బలహీనత కాదని క్లింటన్ వాషింగ్టన్‌లో విదేశాంగ వ్యవహారాల మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో తమ దేశం అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రయోజనాలకు కాపాడుకునేందుకు సున్నితంగా వ్యవహరిస్తుందని, ఇదే మార్గంలోనే మిత్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో భాగస్వామ్యాలను పటిష్ట పరుచుకునేందుకు కృషి చేస్తుందని హిల్లరీ తెలిపారు. ఇరాన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు అమెరికా ఇప్పటికీ ఇష్టత చూపుతోందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments