Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్: స్వదేశీయుల చేతుల్లో ప్రధాన నగరాలు

Webdunia
ఇరాకీ సేనలు మంగళవారం అధికారికంగా దేశ రాజధాని బాగ్దాద్, ఇతర నగరాల భద్రతను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో దేశంలో అమెరికా సేనల యుద్ధానికి ముగింపు పలికే దిశగా తొలి అడుగు పడినట్లయింది. ఇరాక్ ప్రధాన నగరాలు స్వదేశీ సేనల ఆధీనంలోకి రావడంతో బాగ్దాద్‌లో సంబరాలు జరుగుతున్నాయి.

2001 లో అమెరికా ఇరాక్‌లో తీవ్రవాద సంస్థలపై యుద్ధం ప్రారంభించిన అనంతరం ఆ దేశ సైన్యం అన్ని నగరాలను తమ నియంత్రణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరాక్ సైన్యానికి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించిన అమెరికా సైన్యం తాజాగా వాటికి ఇరాక్ ప్రధాన నగరాల రక్షణ బాధ్యతలు అప్పగించింది. దీంతో అమెరికా సేనలు ఇప్పుడు ఆయా నగరాల బయట ఉన్న సైనిక స్థావరాలకు వెళ్లిపోయాయి. నగరాలు ఇకపై ఇరాకీ సేనల నియంత్రణలో ఉంటాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments