Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ యుద్ధంలో పాత్రపై బ్రిటన్ దర్యాప్తు

Webdunia
ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విచారణ గురువారం ప్రారంభం కానుంది. ఆరేళ్ల క్రితం ఇరాక్ యుద్ధంలో అమెరికాతో పాలుపంచుకోవాలని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాన్ని ఆ దేశంలో విమర్శించినవారే ఎక్కువగా ఉన్నారు.

అమెరికా నేతృత్వం జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్ పాత్రపై తదనంతర కాలంలో విచారణ జరపాలని అనేకసార్లు డిమాండ్లు వచ్చాయి. బ్రిటన్‌లో అధికార పక్షం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,, తమ మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు ఇరాక్ యుద్ధంలో తమ పాత్రపై విచారణ జరపాలని నిర్ణయించారు.

ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఇటీవల మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ దర్యాప్తులో నిఘా సమాచారాన్ని వక్రీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సబబేనని తెలిపే ప్రయత్నాలు జరుగుతాయని విమర్శకులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments