Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో కారుబాంబు పేలుడు: 16 మంది మృతి

Webdunia
ఇరాక్‌లోని ఫాలుజా నగరంలో ఓ మసీదు వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందాగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఈ బాంబు పేలుడు జరిగింది.

ఇరాక్‌లోని ఫాలుజా నగరంలో సున్నీ మతస్థులకు చెందిన ఓ మసీదు బయట మంగళవారం సాయంత్రం నమాజు సమయంలో కారు బాంబు పేలడంతో 16 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.

ఫాలుజా నగరంలోని సున్నీ మతస్థులకు చెందిన ఓ మసీదులో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గట్టి బందోబస్తు నడుమ ఇటీవలే ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిస్థితి అదుపులో ఉందనుకుని అమెరికా సైన్యం ఇక్కడి నుంచి తొలగిన రెండవ రోజే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను కలచివేసిందని పోలీసులు వివరించారు.

ఇదిలావుండగా తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments