Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో బహిష్కరణకు గురైన భారత విద్యార్థి

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో దొంగతనానికి పాల్పడిన ఆరోపణలతో భారత విద్యార్థి దేశ బహిష్కరణకు గురయ్యాడు. స్టడీ వీసా కాల పరిమితిని పొడిగించాలని కోరినా ఆస్ట్రేలియా అధికారులు తిరస్కరించారని అక్కడి మీడియా తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌ నుంచి ఐదు సంవత్సరాల క్రితం శివేంద్రసింగ్‌(30) ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియాలో చదువుతున్న పది వేలమంది భారత విద్యార్థుల్లో సింగ్‌ ఒకరు. ఆయనపై మూడు దొంగతనం కేసులు ఉండడంతో వీసా కాలపరిమితిని పొడిగించేందుకు ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.

సింగ్‌ను దేశం విడిచి వెళ్లిపోవాలని ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలశాఖ మంత్రి క్రిస్‌ ఇవాన్స్‌ పేర్కొన్నట్లు అక్కడి వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. శివేంద్రసింగ్‌ ఆస్ట్రేలియాలో ఉండేందుకు రాలేదని, మాస్టర్‌ డిగ్రీ కోసం వచ్చాడని ఆయన తరపు న్యాయవాది అబ్బి హండెన్‌ తెలిపారు. అయినా ఇవాన్స్‌ ఇవేమీ పరిశీలించకుండా సింగ్‌ వీసాను తిరస్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments