Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో నాలుగో స్వైన్ ఫ్లూ మరణం

Webdunia
ఆస్ట్రేలియాలో గడిచిన వారం రోజుల్లో నలుగురు పౌరులు స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మరణించారు. తాజాగా 71 ఏళ్ల మహిళ ఒకరు స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా అనారోగ్యంతో మృతి చెందారు. దేశంలో ఇది నాలుగో స్వైన్ ఫ్లూ మరణమని ఆస్ట్రేలియా అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో తాజా మరణంతో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఫిలిఫ్పీన్స్‌‍లో సోమవారం స్వైన్ ఫ్లూ వ్యాధి సోకి ఒకరు మృతి చెందారు. తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఓ మహిళ ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

విక్టోరియాలో ఇది మూడో స్వైన్ ఫ్లూ మరణం. విక్టోరియా రాష్ట్రంలో మొత్తం 1509 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇదే. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు మొత్తం 3,280 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments