Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్లను చితక్కొట్టిన భారతీయులు

Webdunia
భారతీయులను తిట్టి వారి కారును ధ్వంసం చేసిన ఇద్దరు ఆస్ట్రేలియన్లను భారతీయ యువకులు కలిసి కట్టుగా చితకబాదారు.

ఆస్ట్రేలియాకు చెందిన స్థానికి స్కేటర్ ఓ భారతీయుని కారు వెనుకవైపునవున్న కిటికీ అద్దాలను పగులగొట్టడంతో ఏపింగ్‌లోనున్న మీడోగ్లేన్ అంతర్జాతీయ అథ్లెటిక్ స్టేడియం బయట కార్ పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

స్టేడియంలో కబడ్డీ మ్యాచ్‌ను చూసిన ఆనందంతో ఆదివారం రాత్రి భారతీయులందరూ స్టేడియం బయటకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయాలపాలైన వారిని నార్తన్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరి వయసు వరుసగా 25, 42 సంవత్సరాలని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా ఇప్పటివరకు ఎవ్వరినీ తాము అదుపులోకి తీసుకోలేదని, ప్రస్తుతం తాము సంఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments