Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం

Webdunia
ఆసియా ఖండంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం ఫిలిప్పీన్స్‌లో నమోదయింది. స్వైన్ ఫ్లూ సోకిన 49 ఏళ్ల ఫిలిప్పీన్స్ పౌరురాలు ఒకరు హృదయ, కాలేయ సంబంధ సమస్యలతో మరణించారు. ఆసియాలో స్వైన్ ఫ్లూ కారణంగా తొలి మరణం ఇదేనని మనీనాలో ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఏ(హెచ్1ఎన్1) వైరస్ సోకిన రెండో రోజుల తరువాత జూన్ 19న ఈ మహిళ మరణించారని ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ కార్యదర్శి డఖే వెల్లడించారు. వైరస్, బ్యాక్టీరియా లేదా రెండింటి కారణంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న ఈ మహిళ గుండెపోటు రావడంతో మరణించారని చెప్పారు.

దక్షిణాసియా ప్రాంతంలో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఫిలిప్పీన్స్‌లోనే నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో అత్యధికంగా 445 కేసులు నమోదయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో 80 శాతం మందికి ఈ వ్యాధి నయమైంది. ఫిలిప్పీన్స్‌లో తొలి స్వైన్ ఫ్లూ కేసు మే 21న నమోదయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments