Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం లేదు: పాక్ ప్రభుత్వం

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2009 (10:19 IST)
తమ దేశ ఆర్మీ చీఫ్‌ అష్ఫాక్ పర్వేజ్ ఖియానీని మార్చే ఉద్దేశం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అమెరికా చేసిన 7.5 బిలియన్ డాలర్ల రుణసాయం అందజేసేందుకు అమెరికా షరతు విధించింది. ఇందులోభాగంగా ఆర్మీలోని కీలక ఉన్నతాధికారులను మార్చనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఖియానీని మార్చవచ్చని ఊహాగానాలు చెలరేగాయి.

రావల్పిండి సమీపంలోని ఛక్లాలా మిలిటరీ ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సమాచార శాఖామంత్రి ఖమరా జమాన్ కైరా మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.

సాయం అందించేందుకు అమెరికా విధించిన షరతులు ఆర్మీ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా ఉంటాయని అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించేందుకు పీపీపీకి చెందిన సీనియర్ నేతలు ముందుకు రావడంలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments