Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుధాల్లో కోతపై యూఎస్, రష్యా అంగీకారం

Webdunia
రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త వ్యూహాత్మక ఆయుధ కోత ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఒప్పందం డిసెంబరునాటికి సిద్ధమవుతుందని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ తెలిపింది. మంగళవారం ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్‌లో ఈ ఒప్పందంపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఒప్పందాన్ని రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత యంత్రాంగానికి అదనపు ఆదేశాలు జారీ చేస్తానని బరాక్ ఒబామా చెప్పారని ఈ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయుధాల్లో కోత కోసం ఉద్దేశించి ఇరుదేశాల మధ్య గతంలో స్టార్ట్ 1 ఒప్పందం కుదిరింది. దీని స్థానంలో కొత్త వ్యూహాత్మక ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు ఇరుదేశాల అధ్యక్షులు ఇటీవల ఓ అంగీకారానికి వచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments