Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు

Webdunia
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు చేస్తున్న యుద్ధాన్ని ఎక్కువ మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ సర్వే నివేదిక ప్రకారం.. ఆఫ్ఘన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ యుద్ధం వలన ఉపయోగం ఉండదని అమెరికన్లు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు.

నాలుగింట ఒక వంతు మంది పౌరులు మాత్రమే ఆఫ్ఘనిస్థాన్‌కు మరిన్ని దళాలను పంపడాన్ని సమర్థిస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్- ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది అమెరికన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న యుద్ధం వలన ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. గత నెలతో పోలిస్తే వీరి సంఖ్య ఆరు శాతం పెరిగింది. మార్చి నుంచి పది శాతం పెరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments