Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు దాడి: 12 మంది మృతి

Webdunia
పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరత్ ప్రావీన్స్‌లో సోమవారం జరిగిన బాంబు దాడిలో 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో మరో 26 మంది గాయపడ్డారని భద్రతాధికారులు వెల్లడించారు. దాడిలో మృతి చెందినవారిలో ఓ మహిళ, బాలుడొకరు ఉన్నారు. జిల్లా పోలీసు చీఫ్‌కు ఈ బాంబు దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ నెలలో జరగబోతున్న ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలకు విఘాతం కలిగిస్తామని తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికీ హెచ్చరికలు పంపారు. తాజా బాంబు దాడి కూడా వారి పనేనని భద్రతా యంత్రాంగం అనుమానిస్తోంది. అధ్యక్ష ఎన్నికలను ప్రశాంతంగా జరగనిచ్చేందుకు ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా, నాటో సేనలు ఇటీవల కాలంలో తాలిబాన్ తీవ్రవాదులపై దాడులను ముమ్మరం చేశాయి.

సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు చురుగ్గా సాగుతుండటంతో, తాలిబాన్ తీవ్రవాదుల కూడా ప్రతీకార దాడులకు పూనుకుంటున్నారు. ఆగస్టు 20న ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన హింసాకాండలో ముగ్గురు అమెరిన్లతోసహా, మొత్తం ఐదుగురు విదేశీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments