Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌లోని బ్రిటీష్ కౌన్సిల్‌పై తాలిబన్ల దాడి: 9 మంది మృతి!

Webdunia
ఆప్ఘనిస్థాన్‌ దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న బ్రిటీష్ కౌన్సిల్ కార్యాలయంపై తీవ్రవాదులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పది మంది గాయపడ్డారు. ఈ కార్యాలయం గేటుకు ముందు ఆత్మాహుతి దళసభ్యుడొకరు కారులో వచ్చి తనను తాను పేల్చుకున్నాడు.

అనంతరం మరో కారులో నలుగురు తీవ్రవాదులు వేగంగా కౌన్సిల్ లోపలికి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బందిపై, కంటబడిన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు.

కాగా మృతుల్లో తొమ్మిది మంది ఆప్ఘన్ జాతీయులు, మరొకరు వీదేశీ సైనికుడు ఉన్నారని ఆప్ఘనిస్థాన్ నేర పరిశోధనా విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడులపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా మాట్లాడుతూ.. ఈ దాడితో తాము ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి, బ్రిటన్‌కు హెచ్చరిక చేస్తున్నట్టు చెప్పారు. తమకు విదేశీయుల నుంచి ప్రత్యేకించి బ్రిటన్ నుంచి మరోసారి స్వాతంత్య్రం రావాల్సి ఉందని పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments