Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్‌ఖైదా, తాలిబాన్లకు పాకిస్థాన్ స్వర్గధామం

Webdunia
అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లోని స్వర్గధామాల నుంచి ప్రపంచానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులకు స్వర్గధామాలుగా ఉన్నాయని, వాటి నుంచే తీవ్రవాదులు ప్రపంచానికి సవాలు విసురుతున్నారని ఒబామా చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భద్రతా పరిస్థితులు తక్షణ చర్యలను డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్-పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో ఏర్పరుచుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి అల్ ఖైదా అమెరికాకు ముప్పుగా మారిందని, తాలిబాన్లు ఇక్కడ నుంచి తిరిగి పుంజుకుంటున్నారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసికి రాసిన లేఖలో బరాక్ ఒబామా పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments